కంపెనీ మొత్తం మూడు స్కూటర్లపై తగ్గింపును అందిస్తోంది. ప్లాస్మా ఎక్స్ స్కూటర్ అసలు ధర రూ.1,29,150 కాగా ఇప్పుడు కేవలం రూ.99,999 ఆఫర్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా ప్లాస్మా ఎక్స్ఆర్ బేస్ ధర రూ.1,09,999 కాగా ఆఫర్ ధర కింద రూ.89,095 వద్ద కొనుగోలు చేయవచ్చు. మిలన్ స్కూటర్ బేస్ ధర రూ.85,999 ఇప్పుడు రూ.79,999 వద్ద కొనొచ్చు.