దీపావళి నేపథ్యంలో యూపీఐ పేమెంట్స్​ దిగ్గజం ఫోన్​పే కొత్త ఇన్సూరెన్స్​ ప్లాన్​ని తీసుకొచ్చింది. బాణాసంచా కాల్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయాలైతే, హాస్పిటల్​ ఖర్చులకు ఉపయోగపడే విధంగా ఈ ‘ఫైర్​క్రాకర్​ ఇన్సూరెన్స్​’ని ఫోన్​పే లాంచ్​ చేసింది. ఇందులో రూ. 9 కడితే, రూ. 25వేల వరకు బీమా కవరేజ్​ లభిస్తుంది. ఈ ఫోన్​పే కొత్త ఇన్సూరెన్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here