2025 Jeep Meridian: జీప్ ఇండియా ఇటీవలే 2025 మెరిడియన్‌ను భారత మార్కెట్ లో విడుదల చేసింది. 2025 జీప్ మెరిడియన్ లో కూడా అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ ఉంటుంది. అది 168 బీహెచ్పీ పవర్, 350 ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here