Aamir Khan Kishore Kumar: లెజెండరీ సింగర్‌పై వస్తున్న బయోపిక్ లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ బసు డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here