Alternatives for IITs: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల్లో చదువుకోవడం ఇంజినీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులక ఒక డ్రీమ్. స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ ప్రవేశపరీక్షకు సన్నద్ధత ప్రారంభమవుతుంది. కానీ, ఐఐటీ కల అందరికీ నిజం కాదు. ఒక విద్యార్థి ఐఐటిలో సీటు పొందడంలో విఫలమైనంత మాత్రాన కలత చెందాల్సిన అవసరం లేదు. ఐఐటీ స్టాండర్డ్సతో, మంచి ప్లేస్ మెంట్స్ ను అందించే విద్యా సంస్థలు భారత్ లో చాలా ఉన్నాయి. వాటిలో టాప్ 10 గురించి ఇక్కడ చూద్దాం.ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2024 తాజా ఎడిషన్ తో కూడా ఈ సంస్థలు ఉన్నత ర్యాంకులు సాధించాయి.
Home International Alternatives for IITs: ఐఐటీ స్టాండర్డ్స్ ఉన్న టాప్ 10 ప్రత్యామ్నాయ ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే…-top...