AP TET Exams: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 ప్రశాంతంగా ముగిశాయి. 17 రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో పరీక్షల్ని నిర్వహంచారు. టెట్ పరీక్షలు పూర్తి కావడంతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.గత జులైలోనే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నా టెట్ కోసం వాయిదా పడింది.
Home Andhra Pradesh AP TET Exams: ముగిసిన ఏపీ టెట్ 2024 పరీక్షలు,ఇక డిఎస్సీ నోటిఫికేషన్ కోసమే అభ్యర్థుల...