అర్థమైందా అరుణ్ కుమార్ సిరీస్ రెండో సీజన్‍కు ఆదిత్య కేవీ దర్శకత్వం వహించారు. సిద్ధు పవన్, తేజస్వి, అనన్యతో పాటు సిరిసి రాశి, శ్రీనివాసులు, అభిషేక్, ఫణిచంద్ర, కార్తిక్, గాయత్రి, రమణి, హరి వర్మ, సాయి కిరణ్ ఈ సీజన్‍లో కీలకపాత్రలు పోషించారు. అజయ్ అరసాద సంగీతం అందించారు. అర్రే స్టూడియోస్, లాఫింక్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్లు ఈ సిరీస్‍ను ప్రొడ్యూడ్ చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here