సీట్ల కేటాయింపు

  • షెడ్యూల్డ్ తెగలు – 75%
  • షెడ్యూల్డ్ కులాలు – 15%
  • వెనుకబడిన తరగతులు – 10%
  • మహిళలు -33 1/3 %
  • PHC – 3%

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ తేదీ : 08.10.2024
  • దరఖాస్తులు సబ్మిట్ చేసేందుకు చివరి తేదీ: 27.10.2024

అవసరమయ్యే పత్రాలు

కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, మార్క్స్ మెమో, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమానం, తాత్కాలిక/ కాన్వొకేషన్, టీసీ స్కాన్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here