CWG 2026: ఇండియాకు పెద్ద షాకే ఇచ్చారు కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులు. మన దేశానికి మెడల్స్ వచ్చే అవకాశం ఉన్న క్రికెట్, హాకీ, బ్యాడ్మింట్, రెజ్లింగ్, షూటింగ్ లను 2026లో జరగబోయే గేమ్స్ నుంచి తప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here