Dhana trayodashi 2024: ధన త్రయోదశికి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి కొనాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు అలాగే అనుకుంటున్నారా? అయితే మీ రాశి ప్రకారం వీటిని కొనుగోలు చేయండి. ఆర్థిక శ్రేయస్సుతో పాటు దీర్ఘకాలిక లాభాలను ఇస్తుంది. ఏ రాశి వాళ్ళు ఏం కొనుగోలు చేయాలంటే..