Electric Car NCAP Rating : టాటా కార్లు సేఫ్టీలో ఎప్పుడూ టాప్ ఉంటాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లు కూడా ఫ్యామిలీ సేఫ్టీకి సంబంధించి 5 స్టార్ రేటింగ్ పొందాయి. ఇందులో టాటా పంచ్ ఈవీ పిల్లల, పెద్దల భద్రతకు సంబంధించి మంచి పాయింట్లు పొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here