నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎన్ఐసీఎల్ అధికారిక వెబ్ సైట్ nationalinsurance.nic.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభమై నవంబర్ 11, 2024న ముగుస్తుంది. ముఖ్యమైన తేదీలు, అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలను ఇక్కడ చూడండి.
Home International NICL Recruitment 2024: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో భారీ రిక్రూట్ మెంట్; డిగ్రీ ఉంటే చాలు..-nicl...