Meiyazhagan (Sathyam Sundaram) OTT Release Date: మేయళగన్ (తెలుగులో సత్యం సుందరం) సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ మారింది. ముందు ప్రకటించిన తేదీ కంటే రెండు రోజులు ముందుగానే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here