Ranji Trophy: గత మూడేళ్లుగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న పృథ్వీ షా వరుస వివాదాలతో తన కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చేసుకుంటున్నాడు.  క్రమశిక్షణ తప్పడం, ఫిట్‌నెస్ లేకపోవడంతో అతడు ముంబయి జట్టులో చోటు కోల్పోయాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here