Srikakulam Gang Rape: శ్రీకాకుళంలో జిల్లాలో ఘోరం సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పుట్టిన‌రోజు వేడుక‌ల పేరిట‌ ఇద్ద‌రు విద్యార్థినుల‌పై స‌మూహిక అత్యాచారం జ‌రిగింది. బాధిత త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here