TG AG BSC Self Finance: తెలంగాణలో మరో 200 అగ్రికల్చర్ బిఎస్సీ ఆనర్స్‌ సీట్లు విద్యార్థులకు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాలో అందుబాటులోకి రానున్నాయి. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల ఫీజులు కూడా గణనీయంగా తగ్గించినట్టు ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here