ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ తేదీ – 18.10.2024
- దరఖాస్తు ఫారమ్‌ల సమర్పణకు చివరి తేదీ – 27.10.2024
- హాల్ టికెట్ డౌన్‌లోడ్- 31.10.2024
- స్క్రీనింగ్ టెస్ట్ – 03.11.2024
- ఎంపికైన అభ్యర్థుల ప్రకటన – 07.11.2024
దరఖాస్తుతో సమర్పించాల్సిన సర్టిఫికెట్లు
కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, మార్క్స్ మెమో, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమానం, ప్రొవిజనల్/కాన్వొకేషన్ స్కాన్ చేసిన కాపీలు సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్ పై పాస్‌పోర్ట్ సైజు ఫొటో జోడించాలి.