తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 23 Oct 202412:29 AM IST
తెలంగాణ News Live: Cruel Relatives: తంగళ్ళపల్లి లో దారుణం, బతికుండగానే స్మశానానికి తరలించిన బంధువు, చేరదీసిన మేనల్లుడు
- Cruel Relatives: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. బతికుండగానే వృద్ధురాలిని స్మశానానికి పంపించారు బందువులు. అమానవీయ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చివరకు పోలీసుల జోక్యంతో కదల లేని స్థితిలో ఉన్న వృద్దురాలిని మేనల్లుడు చేరదీశారు.
Wed, 23 Oct 202411:59 PM IST
తెలంగాణ News Live: Deepavali Crackers: దీపావళి వేళ పటాకుల దందా..వరంగల్‌లో కోటి 80లక్షల విలువైన బాణాసంచా సీజ్
- Deepavali Crackers: దీపావళి పండుగ వేళ వరంగల్ నగరంలో బాంబుల దందా జోరుగా నడుస్తోంది. టపాసుల పండుగను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యాపారులు ఎలాంటి పర్మిషన్లు, జాగ్రత్తలు చర్యలు తీసుకోకుండానే ఫైర్ క్రాకర్స్ స్టోర్ చేసి అమ్మేస్తున్నారు. అనధికారిక నిల్వలపై పోలీసులు దాడులు చేసి సీజ్ చేస్తున్నారు.