Facebook Love: కరీంనగర్ జిల్లాలో పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన ఫెస్ బుక్ ప్రేమాయణం

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 24 Oct 202411:55 PM IST

తెలంగాణ News Live: Facebook Love: కరీంనగర్ జిల్లాలో పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన ఫెస్ బుక్ ప్రేమాయణం

  • Facebook Love: కరీంనగర్ జిల్లాలో ఫేస్ బుక్ ప్రేమాయణం ఠాణా మెట్లెక్కింది. చేట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇద్దరు ఒకరిపై మరొకరు పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here