Fee Reimbursement: విద్యార్థుల ఫీజు బకాయిలపై నారా లోకేష్‌ గుడ్‌ న్యూస్‌.. విద్యార్థుల కష్టాలకు త్వరలో పరిష్కారం

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 23 Oct 202401:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Fee Reimbursement: విద్యార్థుల ఫీజు బకాయిలపై నారా లోకేష్‌ గుడ్‌ న్యూస్‌.. విద్యార్థుల కష్టాలకు త్వరలో పరిష్కారం

  • Fee Reimbursement: ఆంధ్రప్రదేశ్‌లో కోర్సులు పూర్తైనా ఫీజులు చెల్లించకపోవడంతో లక్షలాది విద్యార్థులు సర్టిఫికెట్లు అందక అవస్థలకు గురవుతున్నారు.ఏడాది కాలంగా కాలేజీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించక పోవడంతో  బకాయిలు భారీగా పేరుకుపోయాయి.ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి శుభవార్త వింటారని లోకేష్ ట్వీట్ చేశారు. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here