పంచమహా పురుష రాజయోగాలలో ఇది ఒకటి. ఇది జాతకంలో ఉంటే కొన్ని అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సంపద, అదృష్టం వారిస్తాయి. జీవితమే మారిపోతుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. సుమారు వంద సంవత్సరాల తర్వాత రాహువు, కుజుడి వల్ల ఏర్పడిన నవ పంచమ యోగం మూడు రాశుల వారి భవిష్యత్ ని మార్చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇది చాలా పవిత్రమైన యోగంగా భావిస్తారు. ఈ యోగం వల్ల లాభపడే రాశులు ఏవో చూద్దాం.