Dana Cyclone Effect : దానా తుపాను ప్రభావంతో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఒడిశా మీదుగా వెళ్లే 198 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. బెంగాల్, ఒడిశాలో పాఠశాలలు కూడా మూతపడనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here