APSRTC Apprenticeship 2024 : ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటీస్ షిప్ నకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
Home Andhra Pradesh APSRTC Apprenticeship 2024 : ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం, ఆఖరు తేదీ అక్టోబర్ 31