ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. విజ‌య‌న‌గ‌రం నుంచి పంచారామాల‌కు స్పెషల్ సర్వీసులను ప్రకటించింది. ఇందులో భాగంగా ఐదు ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించవచ్చు. న‌వంబర్ 3, 10, 17, 24 తేదీల్లో విజయనగరం నుంచి బస్సులు బయల్దేరుతాయి. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here