Cruel Relatives: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. బతికుండగానే వృద్ధురాలిని స్మశానానికి పంపించారు బందువులు. అమానవీయ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చివరకు పోలీసుల జోక్యంతో కదల లేని స్థితిలో ఉన్న వృద్దురాలిని మేనల్లుడు చేరదీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here