Dana Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను బలపడుతూ తీరంవైపు దూసుకొస్తుంది. తూర్పు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాన్ 12 కి.మీ వేగంతో వాయువ్య దిశగా పయనిస్తోంది. గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here