హైదరాబాద్‌లోని DRDO నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)లో ఖాళీగా ఉన్న రిసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనన్నారు. వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్స్ ను డౌన్లోడ్ చేసుకొని.. స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.