Facebook Love: కరీంనగర్ జిల్లాలో ఫేస్ బుక్ ప్రేమాయణం ఠాణా మెట్లెక్కింది. చేట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇద్దరు ఒకరిపై మరొకరు పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here