Karthika deepam 2 serial today october 23rd episode: శౌర్య దీప కోసం ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ దీపను తీసుకుని ఇంటికి వస్తాడు. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయావు, నేనేమైనా తప్పు చేశానా? నా మీద కోపం వచ్చిందా అని శౌర్య ఏడుస్తూ అడుగుతుంది. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్లను అంటుంది.
Home Entertainment Karthika deepam october 23rd episode: కార్తీక్ ని నాన్న అని పిలిచిన శౌర్య- దీప...