Netflix Crime Thriller: నెట్‌ఫ్లిక్స్ మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. రూ.60 కోట్ల విలువైన వజ్రం చోరీ చుట్టూ తిరిగే కథతో వస్తున్న ఈ సినిమాలో తమన్నాతోపాటు జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారీ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అనౌన్స్ చేయనుంది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here