రామ్మూర్తి వీడియో తీసిన అంజు
ప్రిన్సిపాల్ రామ్మూర్తిని పిలిచి కారు తుడవలేదని తిడుతుంది. పిల్లలు దూరం నుంచి గమనిస్తారు. రామ్మూర్తి చేత కారు క్లీన్ చేయిస్తుంది. అంజు ఫోన్ తీసుకొచ్చి వీడియో తీస్తుంది. వీడియోతో అంజు ఏం చేయబోతోంది? ఘోరా మనోహరిని కలవడానికే వచ్చాడని అమర్‌కి తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్ 23న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!