Pulsar N125 vs Raider 125: భారత్ లో చాలా డిమాండ్ ఉన్న బైక్ సెగ్మెంట్లలో 125 సీసీ సెగ్మెంట్ చాలా ముఖ్యమైనది. ఆటో మేకర్స్ ఈ సెగ్మెంట్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ను లాంచ్ చేస్తుంటారు. అలాగే, లేటెస్ట్ గా బజాజ్ పల్సర్ ఎన్ 125, టీవీఎస్ రైడర్ 125 లాంచ్ అయ్యాయి. వీటి ప్రత్యేకతలు, పోలికలను ఇక్కడ చూద్దాం..