WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పౌరసేవల్ని అందించడంలో మెటాతో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇకపై పౌరసేవల్ని వాట్సాప్‌ ప్లాట్‌‌ఫాం మీదే నేరుగా అందుకునే అవకాశం కల్పిస్తారు. నవంబర్ 30నుంచి దాదాపు 100రకాల పౌరసేవలు వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here