Dark Spots On Legs Cure Tips : సూర్యరశ్మి, గాయాలు, హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కాళ్లపై నల్లమచ్చలు వస్తుంటాయి. చర్మంలోని కొన్ని భాగాలలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల కూడా ఈ డార్క్ స్పాట్స్ ఏర్పడతాయి. కాళ్లపై నల్ల మచ్చలను ఇంటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు.