దీపావళి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో స్వీట్లు ఉండాల్సిందే.  కొంతమంది ఇంట్లో స్వీట్లు తయారు చేయడానికి కూడా ఇష్టపడతారు. కానీ పండుగలకు సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి స్వీట్లను కొనేసేవారు కూడా ఎక్కువ.  స్వీట్లను కొనే కన్నా ఇంట్లోనే సులువుగా వండితే మంచిది. ఇక్కడ మేము బ్రెడ్ తో వండే రాయల్  రెసిపీని ఇచ్చాము. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది, వండడానికి సులభంగా ఉంటుంది. ఈ బ్రెడ్ స్వీట్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here