కొందరు లైఫ్ ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందిలే అనుకుంటారు. మరికొందరు లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. భవిష్యత్ గురించి ముందుగానే ఆలోచించుకుంటారు. ముందస్తు ఆలోచనలు చేస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. తమ కెరీర్, ప్రేమ, వృత్తి, ఉద్యోగం ఇలా ప్రతి విషయం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.