ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో హర్యానా వాసి కూడా ఉన్నాడని, అతను షూటర్కు, కుట్ర సూత్రధారికి మధ్య కీలక లింకుగా అనుమానిస్తున్నారు. 29 ఏళ్ల అమిత్ కుమార్ను మంగళవారం హర్యానాలో, మరో ముగ్గురిని బుధవారం సాయంత్రం పుణెలో అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య 14కు చేరింది.
Home International బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు 14 మంది అరెస్టు.. పరారీలో ప్రధాన షూటర్-baba...