7 Seater Cars : భారత మార్కెట్లో 7 సీటర్ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా ఈ మోడల్ కార్లను విడుదల చేస్తు్న్నాయి. ఈ సెగ్మెంట్‌లో మరో మూడు కార్లు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here