జనవర-2025కి సంబంధించిన కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సం, సహస్ర దీపాలంకార సేవ వంటి శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు కోటా కూడా మూసివేశారు. శ్రీవారి ఆర్జిత సేవలకు తోమల సేవః 3,36,505, అర్చనః 3,31,973, అష్టదళ పాద పద్మారాధనః 3,22,169, సుప్రభాతంః 3,51,728 రిజిస్ట్రేషన్లు స్వీకరించారు. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు వసతి, దర్శనం టిక్కెట్లు విడుదల అయ్యాయి.
Home Andhra Pradesh టీటీడీ అలర్ట్…ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల-ttd alert release...