కార్తిక మాసం సందర్భంగా పుణ్య క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ డీపీటీవో వరప్రసాద్ వివరించారు. ఏలూరులో పుణ్య క్షేత్రాలకు సందర్శనకు ప్రత్యేక బస్సుల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రతి ఆదివారం ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి బస్సులు బయల్దేరుతాయని వివరించారు.
Home Andhra Pradesh పుణ్య క్షేత్రాల సందర్శనకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ప్యాకేజీ వివరాలు ఇవీ-apsrtc special buses...