Action OTT: ఎన్టీఆర్ దేవర మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. నవంబర్ 8న నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. నవంబర్ 22 నుంచి హిందీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.
Home Entertainment Action OTT: ఐదు వందల కోట్ల తెలుగు మూవీ ఓటీటీలోకి వస్తోంది – రెండు స్ట్రీమింగ్...