Action OTT: ఎన్టీఆర్ దేవ‌ర మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యిన‌ట్లు స‌మాచారం. న‌వంబ‌ర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, త‌మిళంతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. న‌వంబ‌ర్ 22 నుంచి హిందీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here