నెలకు జీతం రూ. 45వేలు…
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.45 వేల జీతం చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి. అప్లికేషన్ ఫారమ్ ను https://fisheries.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ను comfishap@gmail.com మెయిల్ అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. ఎంపికైన వారు కృష్ణా, బాపట్ల, కర్నూలు జిల్లా పరిధిలో విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.