అక్టోబర్ 27న ఫైనల్ కీలు…!

టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టెట్ పరీక్షలు జరిగాయి. అక్టోబర్‌ 27న టెట్ తుది ‘కీ’ విడుదల చేయనున్నారు. నవంబర్‌ 2న టెట్ ఫలితాల ప్రకటన ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here