శ్రీముఖి హోస్ట్‌…

ఈ కామెడీ షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అవినాష్, రోహిణి, హ‌రి ఈ షోలో క‌మెడియ‌న్లుగా క‌నిపిస్తూ వ‌చ్చారు. పెద పాలేరుగా అవినాష్ చేసే కామెడీ అదివారం స్టార్ మా ప‌రివారం షోకు ఓ హైలైట్‌గా నిలుస్తూ వ‌చ్చింది. షోకు గెస్ట్‌గా వ‌చ్చిన టీవీ స్టార్స్‌పై పంచ్‌లు, ప్రాస‌లు అభిమానుల‌ను న‌వ్విస్తుంటాడు అవినాష్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here