Canada Prime Minister : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు స్వపక్షం నుంచే ఒత్తిడి ఎదురవుతోంది. ఆయన రాజీనామా చేయాలంటూ అసమ్మతి లిబరల్ ఎంపీలు పిలుపునిచ్చారు. ఇందుకోసం డెడ్‌లైన్ కూడా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here