క‌య‌ల్ ఆనందిగా…

క‌య‌ల్ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆనంది. క‌య‌ల్ సూపర్ హిట్ కావ‌డంతో క‌య‌ల్ ఆనందిగా ఫేమ‌స్ అయ్యింది. త‌మిళంలో ఇప్ప‌టివ‌ర‌కు ఇర‌వైకిపైగా సినిమాలు చేసింది. కాజ‌ల్ లీడ్‌రోల్‌లో న‌టించిన లైవ్ టెలికాస్ట్ వెబ్‌సిరీస్‌లో ఆనంది ఓ కీల‌క పాత్ర‌లో మెరిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here