India vs New Zealand 2nd Test: రెండో టెస్టుకి గురువారం నుంచి ఆతిథ్యం ఇస్తున్న పుణె పిచ్ స్పిన్‌కి అనుకూలం. దాంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుండగా.. న్యూజిలాండ్ కూడా ఒక స్పిన్నర్‌ని టీమ్‌లోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here