Nalgonda Cement Factory: వందల కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పాని నిర్ణయం జరిగిన ఒక పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది! నిరుద్యోగ సమస్యను కొంతైనా తగ్గించ వచ్చు. తమ పిల్లకు ఉద్యోగాలు వస్తాయి, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిసి కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.