NNS 25th October Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (అక్టోబర్ 25) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. రామ్మూర్తి, భాగీ ఇద్దరూ ఇంటి బయట గార్డెన్​లో కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా అక్కకు అమ్మవారే తోడుగా ఉంటుందని చెప్తావు కదా నాన్నా అందుకే ఇప్పుడు అమ్మవారి దీక్ష చేద్దామని అంటుంది భాగీ. తల్లి చాలా బాగా చెప్పావు.. అమ్మా రేపు ఉదయాన్నే అమ్మవారి దీక్ష మొదలు పెట్టి ఎల్లుండి కావడి ఎత్తుదాము అంటాడు రామ్మూర్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here